The Resurrection of Christ గురించి బైబిల్ వచనాలు: Isaac
Isaac గురించి వచనాలు
అబ్రాహాము కళ్ళెత్తి చూశాడు, ఆ పొదలో కొమ్ములు చిక్కుకుని ఉన్న పొట్టేలు కనిపించింది. అక్కడికి వెళ్లి ఆ పొట్టేలును తెచ్చి తన కుమారునికి బదులు దహనబలి అర్పించాడు.
Accounting that God was able to raise him up, even from the dead; from whence also he received him in a figure.