కంటెంట్‌కు వెళ్లండి

The Altar of Burnt Offering గురించి బైబిల్ వచనాలు: All its vessels of brass

2 వచనాలు · 30 కోణాలు

"The Altar of Burnt Offering" కోసం వెతకండి

All its vessels of brass గురించి వచనాలు

  1. దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో చేయాలి.

  2. దాని పాత్రలన్నిటిని అంటే బూడిద తొలగించడానికి కుండలు, పారలు, చల్లే గిన్నెలు, ముళ్ళ గరిటెలు, నిప్పు పెనాలను ఇత్తడితో తయారుచేశారు.