కంటెంట్‌కు వెళ్లండి

The Altar of Burnt Offering గురించి బైబిల్ వచనాలు: The altar of the Lord

1 వచనం · 30 కోణాలు

The altar of the Lord గురించి వచనాలు

  1. మీరు మరొకసారి అలాగే చేస్తున్నారు: మీ కన్నీళ్లతో యెహోవా బలిపీఠాన్ని తడుపుతున్నారు. ఆయన మీ నైవేద్యాలను ఇష్టపడరు వాటిని మీ నుండి సంతోషంతో స్వీకరించరు కాబట్టి మీరు ఏడుస్తూ రోదిస్తారు.