కంటెంట్‌కు వెళ్లండి

The Affections గురించి బైబిల్ వచనాలు: Of saints, supremely set on God

3 వచనాలు · 16 కోణాలు

"The Affections" కోసం వెతకండి

Of saints, supremely set on God గురించి వచనాలు

  1. సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. నీటి వాగుల కోసం దుప్పి ఆశపడునట్లు, నా దేవా, మీ కోసం నా ప్రాణం ఆశపడుతుంది.

  2. పరలోకంలో మీరు తప్ప నాకెవరున్నారు? మీరు తప్ప ఈ లోకంలో నాకేమి అక్కర్లేదు.

  3. నేను నా హృదయమంతటితో మిమ్మల్ని వెదకుతున్నాను; మీ ఆజ్ఞల నుండి నన్ను తొలగిపోనివ్వకండి.