Temptation గురించి బైబిల్ వచనాలు: Evil associates, the instruments of
Evil associates, the instruments of గురించి వచనాలు
నా కుమారుడా, పాపిష్ఠి మనుష్యులు నిన్ను ప్రలోభపెడితే, నీవు వారికి లొంగిపోవద్దు.
నేను నా ఇంటి కిటికీ దగ్గర జాలి గుండా బయటకు చూశాను.
హింసాత్మకమైన వారు వారి పొరుగువారిని ఆశపెడతారు, సరియైనది కాని మార్గంలో వారిని నడిపిస్తారు.