Tax గురించి బైబిల్ వచనాలు: World-wide, levied by Caesar 3 వచనాలు · 10 కోణాలు "Tax" కోసం వెతకండి అన్నీ 51 Paid in provisions 22 Poll 9 Jesus pays 4 Personal 4 Land 3 World-wide, levied by Caesar 3 Land mortgaged for 2 Paid in grain 2 Priests exempted from 2 Resisted by Israelites 2 World-wide, levied by Caesar గురించి వచనాలు లూకా 2:1ఆ దినాల్లో రోమా రాజ్యమంతటా ప్రజా సంఖ్యను నిర్వహించాలని కైసరు ఆగస్టస్ ఆజ్ఞాపించాడు.లూకా 2:2(ఇది కురేనియు సిరియా దేశాధిపతిగా ఉన్నప్పుడు తీసిన మొదటి ప్రజాసంఖ్య.)లూకా 2:3ప్రతి ఒక్కరు తమ పేర్లను నమోదు చేయించుకోడానికి తమ స్వగ్రామాలకు వెళ్లారు.