కంటెంట్‌కు వెళ్లండి

Sieges గురించి బైబిల్ వచనాలు: Ramoth-gilead

2 వచనాలు · 63 కోణాలు

"Sieges" కోసం వెతకండి

Ramoth-gilead గురించి వచనాలు

  1. కాబట్టి అతడు యెహోషాపాతును, “నాతో కూడా రామోత్ గిలాదు మీదికి యుద్ధానికి వస్తావా?” అని అడిగాడు. అందుకు యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో, “నేను మీవాన్ని, నా ప్రజలు మీ ప్రజలు, నా గుర్రాలు మీ గుర్రాలు” అన్నాడు.

  2. కాబట్టి ఇశ్రాయేలు రాజు, యూదా రాజైన యెహోషాపాతు రామోత్ గిలాదు మీదికి వెళ్లారు.