కంటెంట్‌కు వెళ్లండి

Self-Righteousness గురించి బైబిల్ వచనాలు: Lawyer

2 వచనాలు · 30 కోణాలు

"Self-Righteousness" కోసం వెతకండి

Lawyer గురించి వచనాలు

  1. ఒక రోజు ఒక ధర్మశాస్త్ర నిపుణుడు లేచి యేసును పరీక్షిస్తూ, “బోధకుడా, నిత్యజీవం పొందుకోవాలంటే నేనేమి చేయాలి?” అని అడిగాడు.

  2. అయితే అతడు తనను తాను నీతిమంతునిగా చూపించుకోడానికి, “నా పొరుగువాడు ఎవడు?” అని యేసుని అడిగాడు.