కంటెంట్‌కు వెళ్లండి

Righteousness గురించి బైబిల్ వచనాలు: Have, imputed

2 వచనాలు · 132 కోణాలు

"Righteousness" కోసం వెతకండి

Have, imputed గురించి వచనాలు

  1. అతడు ఇంకా సున్నతి పొందక ముందే, తనకు ఉన్న విశ్వాసం ద్వారా నీతికి ముద్రగా సున్నతి అనే గుర్తును పొందాడు. కాబట్టి సున్నతి పొందకపోయిన విశ్వసించిన వారందరికి అది నీతిగా ఎంచబడేలా అబ్రాహాము వారందరికి తండ్రి అయ్యాడు.

  2. అందుకే “అది అతనికి నీతిగా ఎంచబడింది.”