కంటెంట్‌కు వెళ్లండి

Righteousness గురించి బైబిల్ వచనాలు: Though favoured, will not learn

2 వచనాలు · 132 కోణాలు

"Righteousness" కోసం వెతకండి

Though favoured, will not learn గురించి వచనాలు

  1. చాలాసార్లు ఆయన విడిపించాడు, అయినా వారి తిరుగుబాటు ఆలోచనలు కార్యరూపం దాల్చాయి. తిరగబడి, అపరాధులై, దురవస్థ చెందారు.

  2. కాని చెడ్డవారికి దయ చూపిస్తే, వారు నీతిని నేర్చుకోరు. యథార్థమైన దేశంలో ఉన్నా కూడా వారు చెడు చేస్తూనే ఉంటారు యెహోవా ఘనతను వారు పట్టించుకోరు.