Rebellion Against God గురించి బైబిల్ వచనాలు: Aggravated by God's fatherly care
Aggravated by God's fatherly care గురించి వచనాలు
ఆకాశాల్లారా, నా మాట వినండి! భూమీ శ్రద్ధగా విను! యెహోవా ఇలా చెప్తున్నారు: “నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను, కాని వారు నా మీద తిరుగబడ్డారు.