Pilgrims and Strangers గురించి బైబిల్ వచనాలు: Have their faces toward Zion
Have their faces toward Zion గురించి వచనాలు
వారు సీయోనుకు వెళ్లే దారి ఎటు అని అడిగి ఆ దారిలో ప్రయాణిస్తారు. వారు వచ్చి మరచిపోలేని శాశ్వతమైన ఒడంబడికలో యెహోవాకు కట్టుబడి ఉంటారు.