Pilgrims and Strangers గురించి బైబిల్ వచనాలు: Are not at home in this world
Are not at home in this world గురించి వచనాలు
విశ్వాసం ద్వారానే దేవుడు తనకు వాగ్దానం చేసిన దేశంలో పరదేశిలా గుడారంలో నివసించాడు, అతనితో పాటు అదే వాగ్దానానికి వారసులైన ఇస్సాకు యాకోబులు కూడా అలాగే చేశారు.