కంటెంట్‌కు వెళ్లండి

Palm Tree గురించి బైబిల్ వచనాలు: In the temple seen in the vision of Ezekiel

2 వచనాలు · 5 కోణాలు

"Palm Tree" కోసం వెతకండి

In the temple seen in the vision of Ezekiel గురించి వచనాలు

  1. కాపలా గదులకు ద్వారం లోపల చుట్టూ ఉన్న గోడలకు ప్రక్క గదులకు మూసి ఉన్న కిటికీలు ఉన్నాయి. గోడలోని ద్వారబంధాలు కిటికీలు ఉన్నాయి. ప్రతి ద్వారబంధాన్ని ఖర్జూరం చెట్లతో అలంకరించారు.

  2. వాటిపై కెరూబులు ఖర్జూరపు చెట్లు చెక్కి ఉన్నాయి. రెండు కెరూబుల మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు ఉంది. ప్రతి కెరూబుకు రెండు ముఖాలు ఉన్నాయి.