Palace గురించి బైబిల్ వచనాలు: Figurative, of a government
Figurative, of a government గురించి వచనాలు
నేను తేమాను మీదికి అగ్నిని పంపుతాను, అది బొస్రాలోని కోటలను దగ్ధం చేస్తుంది.”
నేను మోయాబు మీదికి అగ్నిని పంపుతాను, అది కెరీయోతు కోటలను దగ్ధం చేస్తుంది. యుద్ధ నినాదాల మధ్యలో, బూర శబ్దం వినబడినప్పుడు, మోయాబు గొప్ప కలవరంతో అంతరిస్తుంది.
నది ద్వారాలు తెరుస్తారు, రాజభవనాలు కూలిపోతాయి.