Months గురించి బైబిల్ వచనాలు: First, Nisan or Abib
First, Nisan or Abib గురించి వచనాలు
అబీబు అనే ఈ నెలలో ఈ రోజున మీరు బయలుదేరారు.
అర్తహషస్త రాజు పాలనలో ఇరవయ్యవ సంవత్సరం నీసాను నెలలో, రాజు కోసం ద్రాక్షరసం తీసుకువచ్చినప్పుడు నేను ద్రాక్షారసాన్ని తీసుకుని రాజుకు ఇచ్చాను. అంతకుముందు నేను వారి ముందు ఎప్పుడు బాధపడలేదు.