కంటెంట్‌కు వెళ్లండి

Sibbechai

5 వచనాలు

ఇలా కూడా పిలుస్తారు: Sibbecai, Mebunnai

Sibbechai ను ప్రస్తావించే వచనాలు

  1. కొంతకాలం తర్వాత గోబు దగ్గర ఫిలిష్తీయులతో మరోసారి యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై రాఫా వారసులలో ఒకడైన సఫును చంపాడు.

  2. అనాతోతుకు చెందిన అబీయెజెరు, హుషాతీయుడైన సిబ్బెకై

  3. హుషాతీయుడైన సిబ్బెకై, అహోహీయుడైన ఈలై,

  4. కొంతకాలం తర్వాత, గెజెరు దగ్గర ఫిలిష్తీయులతో యుద్ధం జరిగింది. ఆ సమయంలో హుషాతీయుడైన సిబ్బెకై, రెఫాయీయుల వారసుడైన సిప్పయి అనే వాన్ని చంపగా ఫిలిష్తీయులు లొంగిపోయారు.

  5. ఎనిమిదవ నెలకు జెరహీయుల బంధువైన హుషాతీయుడైన సిబ్బెకై ఎనిమిదవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.