Pirathon
ఇలా కూడా పిలుస్తారు: Pirathonite
32.2800, 35.0200 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి
Pirathon ను ప్రస్తావించే వచనాలు
తర్వాత హిల్లేలు కుమారుడైన అబ్దోను చనిపోయాడు. అమాలేకీయుల కొండసీమలో ఉన్న ఎఫ్రాయిం ప్రదేశంలోని పిరాతోనులో అతడు పాతిపెట్టబడ్డాడు.
పిరాతోనీయుడైన బెనాయా, గాయషు కనుమలకు చెందిన హిద్దయి
బెన్యామీనీయుల గిబియాకు చెందిన రీబై కుమారుడు ఇత్తయి, పిరాతోనీయుడైన బెనాయా,
పదకొండవ నెలకు ఎఫ్రాయిమీయుడు పిరాతోనీయుడునైన బెనాయా పదకొండవ విభాగం మీద అధిపతిగా ఉన్నాడు. అతని విభాగంలో 24,000 మంది సైనికులు ఉన్నారు.