Moabites గురించి బైబిల్ వచనాలు: To destroyed in three years
To destroyed in three years గురించి వచనాలు
యెహోవా మోయాబు గురించి ముందే పలికిన వాక్కు ఇది.
అయితే యెహోవా ఇప్పుడు ఇలా చెప్తున్నారు: “మూడు సంవత్సరాల్లో, కూలివాని లెక్క ప్రకారం ఖచ్చితంగా మోయాబు ఘనతతో పాటు దానిలోని అనేకమంది తృణీకరించబడతారు; దానిలో మిగిలినవారు అతితక్కువగా, బలహీనంగా ఉంటారు.”