కంటెంట్‌కు వెళ్లండి

Moabites గురించి బైబిల్ వచనాలు: Paid tribute of sheep and wool to the king of Israel

2 వచనాలు · 56 కోణాలు

Paid tribute of sheep and wool to the king of Israel గురించి వచనాలు

  1. మోయాబు రాజైన మేషాకు చాలా గొర్రెలు ఉండేవి. అతడు ఇశ్రాయేలు రాజుకు లక్ష గొర్రెపిల్లలను, లక్ష పొట్టేళ్ళ ఉన్నిని పన్నుగా చెల్లిస్తూ వచ్చాడు.

  2. ఎడారి వైపు ఉన్న సెల నుండి దేశాన్ని పాలించేవానికి కప్పంగా గొర్రెపిల్లలను సీయోను కుమార్తె పర్వతానికి పంపండి.