కంటెంట్‌కు వెళ్లండి

Ministers గురించి బైబిల్ వచనాలు: Necessity for

3 వచనాలు · 118 కోణాలు

"Ministers" కోసం వెతకండి

Necessity for గురించి వచనాలు

  1. అప్పుడు ఆయన తన శిష్యులతో, “కోత సమృద్ధిగా ఉంది కాని పనివారు కొద్దిమందే ఉన్నారు.

  2. పనివారిని పంపుమని కోత యజమానిని అడగండి” అన్నారు.

  3. అయితే, వారు తాము నమ్మని వానికి ఎలా మొరపెడతారు? తాము విననివానిని ఎలా నమ్ముతారు? వారికి ఎవరూ ప్రకటించకపోతే ఎలా వినగలరు?