Ministers గురించి బైబిల్ వచనాలు: Build up the Church
Build up the Church గురించి వచనాలు
ఇంతవరకు మేము మీతో మా పక్షంగా వాదించుకుంటున్నామని మీరు అనుకుంటున్నారా? దేవుని దృష్టికి క్రీస్తులో ఉన్న వారిలా మేము మాట్లాడుతున్నాము; మిత్రులారా! మేము చేసే ప్రతిదీ మిమ్మల్ని బలపరచడానికే.
For the perfecting of the saints, for the work of the ministry, for the edifying of the body of Christ: