కంటెంట్‌కు వెళ్లండి

Ministers గురించి బైబిల్ వచనాలు: Entangled by cares

2 వచనాలు · 118 కోణాలు

"Ministers" కోసం వెతకండి

Entangled by cares గురించి వచనాలు

  1. యేసు అతనితో, “చనిపోయినవారు తమ చనిపోయినవారిని పాతిపెట్టుకుంటారు, నీవైతే వెళ్లి దేవుని రాజ్యం గురించి ప్రకటించు” అని చెప్పారు.

  2. యుద్ధానికి వెళ్లే ఏ సైనికుడైన తన సాధారణ జీవన వ్యాపార విషయాల్లో ఇరుక్కుపోడు కాని, తనపై అధికారిని సంతోషపరచడానికి ప్రయత్నిస్తాడు.