కంటెంట్‌కు వెళ్లండి

Midianites గురించి బైబిల్ వచనాలు: Prophecies concerning

2 వచనాలు · 28 కోణాలు

"Midianites" కోసం వెతకండి

Prophecies concerning గురించి వచనాలు

  1. ఒంటెల మందలు, మిద్యాను ఏఫాల ఒంటె పిల్లలతో నీ దేశం నిండిపోతుంది. వారందరు షేబ నుండి వస్తారు, బంగారం ధూపద్రవ్యాలను తీసుకువస్తారు, యెహోవా స్తుతిని ప్రకటిస్తారు.

  2. భయంలో ఉన్న కూషీయుల గుడారాలను, వేదనలో ఉన్న మిద్యానువాసుల నివాసాలను నేను చూశాను.