Consolation Under Affliction గురించి బైబిల్ వచనాలు: Under the infirmities of age
Under the infirmities of age గురించి వచనాలు
నేను వృద్ధాప్యంలో ఉన్నప్పుడు నన్ను త్రోసివేయకండి; నా బలం తగ్గిపోయినప్పుడు నన్ను విడిచిపెట్టకండి.
నేను వృద్ధుడనై తల నెరసినప్పటికి, నా దేవా, తర్వాత తరానికి మీ శక్తిని, రాబోయే వారందరికి మీ గొప్ప కార్యాలను ప్రకటించే వరకు నన్ను విడిచిపెట్టకండి.