కంటెంట్‌కు వెళ్లండి

Amam గురించి బైబిల్ వచనాలు: Probably situated within the district assigned afterward to Simeon

9 వచనాలు · 2 కోణాలు

Probably situated within the district assigned afterward to Simeon గురించి వచనాలు

  1. రెండవ చీటి షిమ్యోను గోత్రానికి దాని వంశాల ప్రకారం వచ్చింది. వారి వారసత్వం యూదా భూభాగంలో ఉంది.

  2. వారి వారసత్వంలో ఇవి కూడా ఉన్నాయి: బెయేర్షేబ (లేదా షేబ), మొలాదా,

  3. హజర్-షువలు, బాలా, ఎజెము,

  4. ఎల్తోలదు, బేతూలు, హోర్మా,

  5. సిక్లగు, బేత్-మర్కాబోతు, హజర్-సూసా,

  6. బేత్-లెబయోతు, షారుహెను అనేవి మొత్తం పదమూడు పట్టణాలు, వాటి గ్రామాలు,

  7. ఆయిను, రిమ్మోను, ఎతెరు, ఆషాను, మొత్తం నాలుగు పట్టణాలు, వాటి గ్రామాలు.

  8. ఈ పట్టణాల చుట్టూరా బాలత్-బెయేరు (దక్షిణాన ఉన్న రామా) వరకు ఉన్న గ్రామాలన్నీ.

  9. యూదా వాటా వారికి ఎక్కువగా ఉన్నందున షిమ్యోనీయుల వారసత్వం యూదా వాటా నుండి తీసుకోబడింది. కాబట్టి షిమ్యోనీయులు యూదా భూభాగంలో తమ వారసత్వాన్ని పొందారు.