Skip to content
యోబు 6:14-20

యోబు 6:14-20

14
“స్నేహితునికి దయ చూపనివాడు సర్వశక్తిమంతుడైన దేవుని భయం విడిచిపెట్టినవాడు.
15
కాని నా సహోదరులు నమ్మదగని జలప్రవాహాల్లా ఉన్నారు, ఉప్పొంగే వాగుల్లా ఆధారపడదగనివారుగా ఉన్నారు,
16
అవి కరిగిపోతున్న మంచుగడ్డలతో, వాటి మీద కురిసిన మంచుతో అవి నల్లబారాయి.
17
కాని వేసవికాలంలో వాటి ప్రవాహం ఆగిపోతుంది, వేడికి వాటి స్థలాల్లోనే అవి ఆవిరైపోతాయి.
18
అవి ప్రవహించే మార్గాల నుండి ప్రక్కకు తిరుగుతాయి; అవి బంజరు భూమిలో వెళ్లి నశించిపోతాయి.
19
తేమా వర్తకుల గుంపు నీటి కోసం వెదకుతారు, షేబ వ్యాపారులు వాటికోసం ఆశతో చూస్తారు.
20
వారు నమ్మకంగా ఉన్నందుకు వారు దుఃఖపడుతున్నారు, అక్కడికి వచ్చి వారు నిరాశ చెందారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options