- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
యోబును హింసించువారి నీచత్వము
యోబు 30:1-8
1
“అయితే ఇప్పుడు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, నాకన్నా చిన్నవారు, ఎవరి తండ్రులను నేను నా గొర్రెలు కాసే కుక్కలతో పెట్టడానికి అసహ్యించుకునేవాన్ని.
2
వారి చేతుల బలం వల్ల నాకేమి ఉపయోగం? వారు బలం నశించిపోయిన పురుషులు.
3
లేమితో ఆకలితో బక్కచిక్కినవారై, పొడిగా ఉన్న భూమిపై తిరుగులాడారు రాత్రివేళ నిర్జనమైన బంజరు భూములలో.
4
ఆకుల పొదల్లో ఉప్పు మూలికలు సేకరించారు, బదరీ వేర్లు వారికి ఆహారము.
5
వారు మానవ సమాజం మధ్య నుండి వెళ్లగొట్టబడ్డారు, వారు దొంగలైనట్టు వారిపై కేకలు వేశారు.
6
కాబట్టి ఇప్పుడు వారు భయపెట్టే లోయల్లో, బండల మధ్య గుహల్లో నివసిస్తున్నారు.
7
వారు పొదల మధ్య విరుచుకుపడ్డారు ముండ్లకంపల క్రింద ఒక్కటిగా పోగయ్యారు.
8
పేరు లేని బుద్ధిహీనుల కుమారులు వారు దేశం నుండి తరిమివేయబడ్డారు.
Settings