కంటెంట్‌కు వెళ్లండి
నిర్గమకాండము 19:1-2

ఇశ్రాయేలు సీనాయి పర్వతానికి చేరుట

నిర్గమకాండము 19:1-2
1
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన మూడవ నెల మొదటి రోజున వారు సీనాయి అరణ్యానికి వచ్చారు.
2
వారు రెఫీదీము నుండి బయలుదేరిన తర్వాత, వారు సీనాయి ఎడారిలో ప్రవేశించారు, అక్కడ పర్వతం ఎదురుగా ఇశ్రాయేలీయులు బసచేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options