Vanity గురించి బైబిల్ వచనాలు: The conduct of the ungodly is
The conduct of the ungodly is గురించి వచనాలు
ఎలాగంటే, మీ పితరుల నుండి మీకు లభించిన వ్యర్థమైన జీవన విధానం నుండి మీకు విముక్తి ఇవ్వడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసు. అది నశించిపోయే వెండి బంగారాల వంటిది కాదు.