కంటెంట్‌కు వెళ్లండి

Titles and Names of the Church గురించి బైబిల్ వచనాలు: Bride of Christ

1 వచనం · 45 కోణాలు

"Titles and Names of the Church" కోసం వెతకండి

Bride of Christ గురించి వచనాలు

  1. చివరి ఏడు తెగుళ్ళు నిండి ఉన్న ఏడు పాత్రలను పట్టుకున్న ఏడు దేవదూతలలోని ఒక దేవదూత నా దగ్గరకు వచ్చి నాతో, “ఇటురా! నేను పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్లకు కాబోయే భార్యను నీకు చూపిస్తాను” అని చెప్పాడు.