Titles and Names of Christ గురించి బైబిల్ వచనాలు: God
God గురించి వచనాలు
సువార్త ప్రకటిస్తున్న సీయోనూ, ఎత్తైన పర్వతం ఎక్కు. సువార్త ప్రకటిస్తున్న యెరూషలేమా, నీ గొంత్తెత్తి బలంగా భయపడకుండా ప్రకటించు; యూదా పట్టణాలకు, “ఇదిగో మీ దేవుడు” అని చెప్పు.
తోమా ఆయనతో, “నా ప్రభువా, నా దేవా!” అన్నాడు.