Skip to content

Rahab

3 verses

30.1000, 31.3300 గూగుల్ మ్యాప్స్‌లో చూడండి

Rahab ను ప్రస్తావించే వచనాలు

  1. “నేను రాహాబు బబులోనును నన్ను గుర్తించిన వారిగా లెక్కిస్తాను అలాగే ఫిలిష్తియా, తూరు కూషు కూడా, ‘ఇది సీయోనులో పుట్టింది’ ” అని వారంటారు.

  2. చచ్చిన దానితో సమానంగా మీరు రాహాబును నలగ్గొట్టారు; మీ బలమైన బాహువు శత్రువులను చెదరగొట్టింది.

  3. యెహోవా హస్తమా, మేలుకో మేలుకో, బలాన్ని ధరించుకో! పాత తరంలో ఉన్నట్లు గడచిన కాలంలో ఉన్నట్లు లేచిరా. రాహాబును ముక్కలుగా నరికింది నీవే కదా? సముద్రపు మృగాన్ని పొడిచింది నీవే కదా?