Titles and Names of Christ గురించి బైబిల్ వచనాలు: Beginning of the creation of God
Beginning of the creation of God గురించి వచనాలు
“లవొదికయలో ఉన్న సంఘ దూతకు వ్రాసే సందేశం: ఆమేన్ అనేవాడు, నమ్మకమైనవాడు, సత్య సాక్షి, దేవుని సృష్టిని పరిపాలించేవాడు ఈ మాటలు చెప్తున్నాడు.