కంటెంట్‌కు వెళ్లండి

The Vine గురించి బైబిల్ వచనాలు: (Worthlessness of its wood,) of the unprofitableness, of the wicked

2 వచనాలు · 42 కోణాలు

"The Vine" కోసం వెతకండి

(Worthlessness of its wood,) of the unprofitableness, of the wicked గురించి వచనాలు

  1. “ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: అడవి చెట్లలో ద్రాక్షచెట్టు కర్రను నేను ఎలా అగ్నికి అప్పగించానో అలానే యెరూషలేములో నివసించే ప్రజలను అప్పగిస్తాను.

  2. నేను వారిపట్ల కఠినంగా ఉంటాను. వారు అగ్ని నుండి తప్పించుకున్నా సరే అగ్ని వారిని కాల్చివేస్తుంది. నేను వారిపట్ల కఠినంగా ఉన్నప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.