The Vine గురించి బైబిల్ వచనాలు: (Its rich clusters,) of the graces of the church
(Its rich clusters,) of the graces of the church గురించి వచనాలు
నేనన్నాను, “నేను తాటి చెట్టు ఎక్కుతాను; దాని ఫలములు పట్టుకుంటాను.” నీ స్తనములు ద్రాక్షవల్లికి ఉండే ద్రాక్ష గెలల్లా ఉండును గాక. నీ శ్వాస యొక్క పరిమళం ఆపిల్ పండ్ల వాసనలా ఉంది.