The Tribe Of Zebulun గురించి బైబిల్ వచనాలు: Strength of, on leaving Egypt
Strength of, on leaving Egypt గురించి వచనాలు
జెబూలూను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకు పైబడి ఉండి సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
జెబూలూను గోత్రం నుండి లెక్కించబడినవారు 57,400.