The Tribe Of Zebulun గురించి బైబిల్ వచనాలు: Descended from Jacob's tenth son
Descended from Jacob's tenth son గురించి వచనాలు
ఆమె మరోసారి గర్భవతియై ఆరవ కుమారున్ని కన్నది.
అప్పుడు లేయా, “దేవుడు నాకు ప్రశస్తమైన బహుమానం ఇచ్చారు. ఆరుగురు కుమారులను కన్నాను కాబట్టి నా భర్త నన్ను ఘనపరుస్తాడు” అని అన్నది. కాబట్టి అతనికి జెబూలూను అని పేరు పెట్టింది.