The Tribe Of Zebulun గురించి బైబిల్ వచనాలు: Families of
Families of గురించి వచనాలు
జెబూలూను వారసులు వారి వంశాల ప్రకారం: సెరెదు ద్వార, సెరెదీయుల వంశం; ఏలోను ద్వార, ఏలోనీయుల వంశం; యహలేలు ద్వార, యహలేలీయుల వంశము.
ఇవి జెబూలూను వంశాలు; లెక్కించబడినవారి సంఖ్య 60,500.