The Tribe Of Reuben గురించి బైబిల్ వచనాలు: Strength of, on leaving Egypt
Strength of, on leaving Egypt గురించి వచనాలు
ఇశ్రాయేలు మొదటి సంతానమైన రూబేను సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి, సైన్యంలో పని చేయగలిగే పురుషులందరు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
రూబేను గోత్రం నుండి లెక్కించబడినవారు 46,500.