The Tribe Of Reuben గురించి బైబిల్ వచనాలు: Descended from Jacob's first son
Descended from Jacob's first son గురించి వచనాలు
లేయా గర్భవతియై ఒక కుమారునికి జన్మనిచ్చింది. “యెహోవా నా బాధను చూశారు. ఇప్పుడు తప్పకుండ నా భర్త నన్ను ప్రేమిస్తాడు” అని చెప్పి, అతనికి రూబేను అని పేరు పెట్టింది.