కంటెంట్‌కు వెళ్లండి

The Tribe Of Naphtali గురించి బైబిల్ వచనాలు: Descended from Jacob's sixth son

2 వచనాలు · 26 కోణాలు

"The Tribe Of Naphtali" కోసం వెతకండి

Descended from Jacob's sixth son గురించి వచనాలు

  1. రాహేలు దాసి బిల్హా మళ్ళీ గర్భవతియై యాకోబుకు మరో కుమారున్ని కన్నది.

  2. అప్పుడు రాహేలు, “నేను అక్కతో గొప్ప పోరాటం చేశాను, నేను గెలిచాను” అని అన్నది. కాబట్టి అతనికి నఫ్తాలి అని పేరు పెట్టింది.