The Tribe Of Naphtali గురించి బైబిల్ వచనాలు: Strength of, on leaving Egypt
Strength of, on leaving Egypt గురించి వచనాలు
నఫ్తాలి సంతతివారి నుండి: యిరవై సంవత్సరాలు అంతకన్నా ఎక్కువ వయస్సు ఉండి సైన్యంలో పని చేయగలిగే వారు వారి వంశాలు, వారి కుటుంబాల వంశాల ప్రకారం పేరుపేరున లెక్కించబడ్డారు.
నఫ్తాలి గోత్రం నుండి లెక్కించబడినవారు 53,400.