The Tribe Of Naphtali గురించి బైబిల్ వచనాలు: Encamped under the standard of Dan north of the tabernacle
Encamped under the standard of Dan north of the tabernacle గురించి వచనాలు
ఉత్తరం వైపున: దాను గోత్రం వారు వారి జెండా దగ్గర ఉండాలి. అమీషద్దాయి కుమారుడైన అహీయెజెరు దాను ప్రజల నాయకుడు.
వారి ప్రక్కన నఫ్తాలి గోత్రం వారు దిగాలి. ఏనాను కుమారుడైన అహీర నఫ్తాలి ప్రజల నాయకుడు.