కంటెంట్‌కు వెళ్లండి

The Stars గురించి బైబిల్ వచనాలు: The host of heaven

2 వచనాలు · 40 కోణాలు

"The Stars" కోసం వెతకండి

The host of heaven గురించి వచనాలు

  1. నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే,

  2. నా సేవకుడైన దావీదు సంతానాన్ని, నా ఎదుట పరిచర్య చేసే లేవీయులను ఆకాశంలోని నక్షత్రాలవలె లెక్కపెట్టలేనంతగా, సముద్రతీరంలోని ఇసుకలా కొలువలేనంతగా చేస్తాను.’ ”