కంటెంట్‌కు వెళ్లండి

The Promises of God గురించి బైబిల్ వచనాలు: Fulfilled in Christ

6 వచనాలు · 57 కోణాలు

"The Promises of God" కోసం వెతకండి

Fulfilled in Christ గురించి వచనాలు

  1. దేవుడు ముందుగానే తన పవిత్ర ప్రవక్తల ద్వారా పలికించినట్లు, తన సేవకుడైన దావీదు వంశంలో మన కోసం రక్షణ కొమ్మును మొలిపించారు.

  2. As he spake by the mouth of his holy prophets, which have been since the world began:

  3. మన శత్రువుల చేతి నుండి మనల్ని ద్వేషించు వారి నుండి రక్షణ కలిగించారు,

  4. మన పితరులకు దయ చూపడానికి తన పరిశుద్ధ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి:

  5. మన తండ్రియైన అబ్రాహాముకు ప్రమాణం చేసినట్లుగా,

  6. “దేవుడు తాను చేసిన వాగ్దానం ప్రకారం, దావీదు సంతానం నుండి ఇశ్రాయేలు ప్రజల కోసం యేసు రక్షకుని పుట్టించారు.