కంటెంట్‌కు వెళ్లండి

The Promises of God గురించి బైబిల్ వచనాలు: Confirmed in Christ

1 వచనం · 57 కోణాలు

"The Promises of God" కోసం వెతకండి

Confirmed in Christ గురించి వచనాలు

  1. పితరులకు ఇచ్చిన వాగ్దానాల విషయంలో దేవుడు సత్యవంతుడని నిరూపించడానికి, యూదేతరులు దేవుని కనికరాన్ని బట్టి ఆయనను మహిమపరచడానికి, క్రీస్తు యూదుల సేవకుడిగా మారారని నేను మీకు చెప్తున్నాను. దీని విషయమై లేఖనాల్లో ఇలా వ్రాయబడి ఉంది: “కాబట్టి నేను నిన్ను యూదేతరుల మధ్యలో ఘనపరుస్తాను. నీ నామాన్ని గురించి స్తుతులు పాడతాను.”