కంటెంట్‌కు వెళ్లండి

The Poor గురించి బైబిల్ వచనాలు: Protects

2 వచనాలు · 92 కోణాలు

"The Poor" కోసం వెతకండి

Protects గురించి వచనాలు

  1. “దీనులు దోపిడికి గురవుతున్నారు, అవసరంలో ఉన్నవారు మూల్గుతున్నారు కనుక, నేను ఇప్పుడే లేచి దుర్భాషలాడే వారి నుండి నేను వారిని రక్షిస్తాను” అని యెహోవా అంటున్నారు.

  2. ఎందుకంటే అవసరతలో ఉన్న వారి పక్షాన ఆయన నిలబడతారు, వారికి తీర్పు తీర్చే వారి నుండి వారి ప్రాణాలను కాపాడడానికి.