The Poor గురించి బైబిల్ వచనాలు: Delivers
Delivers గురించి వచనాలు
బాధపడుతున్నవారిని ఆయన వారి బాధలనుండి విడిపిస్తారు; బాధల్లో ఆయన వారితో మాట్లాడతారు.
“యెహోవా, నిన్ను పోలినవారెవరు? బలవంతుల చేతిలో నుండి మీరు బాధితులను విడిపిస్తారు, దోపిడి దొంగల నుండి మీరు దీనులను నిరుపేదలను విడిపిస్తారు” అని నా శక్తి అంతటితో నేను అంటాను.