The First Temple గురించి బైబిల్ వచనాలు: Was but a temple built with hands
Was but a temple built with hands గురించి వచనాలు
కానీ ఆయన కోసం నివాస స్థలాన్ని సొలొమోను కట్టించాడు.
“అయినా, మానవుల చేతులతో నిర్మించే ఆలయాలలో సర్వోన్నతుడు నివసించడు. దాని గురించి ప్రవక్తలు ఈ విధంగా చెప్పారు: